*మేలుకొనకపోతే భవిష్యత్ పక్కా భయానకమే..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి ఐన తరువాత 2019 నుండి హిందూ దేవాలయల పై జరిగిన దాడుల వివరాలు*


1) గుంటూరు దుర్గ గుడి ద్వoసం - 14 Nov 2019

2) పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహలు ద్వoసం - 21 Jan2020

3) రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ద్వoసం - 11 Feb 2020

4) ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం దుండగులు ద్వoసం చేశారు - 13 Feb 2020.

5) నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రధం దగ్ధం

- 14 Feb 2020

6) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం - 6 Set 2020

7) విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ - 13 Sept 2020

8) కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి విగ్రహ ద్వoసం - 15 Sept 2020

9) ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం - 16 Sept2020

10) గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపై ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం - 16 Sept 2020

11) కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ద్వoసం -- 17 sept 2020

12) విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో

శివాలయంలో శివుడు విగ్రహాలు ద్వoసం - 19 sept 2020

13) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్నా

అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు , విగ్రహం ద్వoసం - 20 sept 2020

14) కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్నా ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం - 23 Sept 2020

15) నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం - 25 Sept 2020

16) కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్న సుగని జలాషేయం దెగ్యరా వున్నా శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం లో నరసింహస్వామి శేషపడగలు ద్వoసం - 5 Oct 2020

17) కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం - 6 Oct 2020

18) గుంటూరు జిల్లా నరసరావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి దేవి విగ్రహం ద్వoసం - 6 0ct 2020

19) తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ద్వoసం - 17 Oct 2020

20) యానాం బైపాస్, లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ద్వంసం.

20) వేలాది సంవత్సరాల పురాతన విజయ నగరం రామతీర్థం క్షేత్రంలో శ్రీరామచంద్రుల వారి ఆలయం తలుపులు విగ్రహాన్ని బద్దలు గొట్టి రాముని తలను తీసుకు పోయి కోనేటిలో పడవేసిన దుర్మార్గులు!

నాటి రావణుడి వల్ల చేతకాని దుర్మార్గపు పని.... నేటి రావణులు అలవోకగా చేశారు.. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల తోబాటు, చుట్టుపక్కల ఉన్న ఒడిశా  జిల్లా ప్రజలచే పూజించ బడుతున్న త్రేతాయుగం కాలంనాటి  విజయనగరం జిల్లాలో ఉన్న ప్రసిద్ధమైన  రామతీర్థం కొండ ఆలయం. 

ఈ ఆలయం ఉత్తరాంధ్ర ప్రజలకు మరో భద్రాచలం. నునుపైన ఒకే రాతిబండ తో ఏర్పడిన నునుపైన కొండ పై ఉన్న ఈ క్షేత్రంలో తలుపులు బద్దలు గొట్టి మరి గర్భ గుడిలో ప్రవేశించి శ్రీ రాముని విగ్రహ తల భాగం తీసుకుని వెళ్ళి పోయారు.  ఇంతటి దుశ్చర్య కు పాల్బడిన వారికి ఎవరు? వారికి ఇంత దైర్యాన్ని ఇస్తున్న వారెవరు? 

ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు వంద దేవాలయాలపై దాడి జరిగింది. ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేసింది లేదు. 

ప్రతీ దాడి తర్వాత చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి!

Related Posts

Post a Comment